సిపిఐ రంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయండి
నేటి సత్యం *సిపిఐ రంగారెడ్డి జిల్లా 4వ. మహాసభలను జయప్రదం చేయండి*. నేటి సత్యం. గచ్చిబౌలి. జూలై 25 భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా. నాలుగవ మహాసభ 2025 ఆగస్టు 2న. మొయినాబాద్ మండల కేంద్రంలో అంజనీ దేవి గార్డెన్లో ఉదయం 9 గంటలకు జరుగుతుంది.. మహాసభను శేరిలింగంపల్లి నియోజకవర్గం. సిపిఐ శ్రేణులు పాల్గొని. విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి. 2024 డిసెంబర్ 26 నాటికి. 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందిసిపిఐ. దేశంలో 100 సంవత్సరాల ఉద్యమ...