ప్రభుత్వ పాఠశాల ల సమస్యలు పరిష్కరిద్దాం
*శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ స్కూల్ పరిశీలన* *మారబోయిన రవి యాదవ్ సమస్యల పరిష్కారానికి పూర్తి మద్దతు* శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ స్కూల్ను ఈ రోజు పరిశీలించిన *గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్* గారు, పాఠశాలలో కనిపించిన చిన్నచిన్న సమస్యలను తక్షణం పరిష్కరించడానికి బీఆర్ఎస్ కుటుంబం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. పాఠశాల ప్రాంగణంలో శుభ్రతా లోపాలు కొన్ని తరగతి గదులలో అవసరమైన మరమ్మతులు విద్యార్థులకు సరైన సదుపాయాల...