మహిళ అభ్యుదయానికి పెద్దపీట
నేటి సత్యం *మహిళాభ్యుదయానికి పెద్దపీట*. *ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి* నేటి సత్యం. నగర్ కర్నూల్. జులై 25 నాగర్ కర్నూల్... రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళాభ్యుదయానికి పెద్దపీట వేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు అన్నారు శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన మహాలక్ష్మి విజయవంత సదస్సుకు డిఎం యాదయ్య గారు అధ్యక్షత వహించగా పలువురు మహిళలు విద్యార్థులు ఉచిత బస్సు...