బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలి
నేటి సత్యం న్యూఢిల్లీ 25 *సామాజిక న్యాయం కోసం సమైక్యత గొంతు.. గౌరవ శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.* నేటి సత్యం. న్యూఢిల్లీ. జూలై 25 *బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలి.* *గౌరవ కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ విపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, గౌరవ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్...