యువతకు సీపీఐ పెద్దపీట
నేటి సత్యం. *యువత కు పట్టం కట్టిన సిపిఐ* నేటి సత్యం. ఇబ్రహీంపట్నం. జూలై 25 ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి గా కావలి సురేష్ సహాయ కార్యదర్శులుగా జంగిలి ప్రవీణ్ కుమార్, శివరాల సూర్యం లు ఏకగ్రీవ ఎన్నిక నూతనోత్తేజంతో బలం పుంజుకోనున్న సిపిఐ ఇబ్రహీంపట్నం మండల సిపిఐ పదకొండవ మహాసభలు మండల కేంద్రం లో నేడు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం...