ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి కమిషనర్
నేటి సత్యం *నాగర్ కర్నూలు జిల్లా.. జూలై 25 ..* *ప్రతి వాణిజ్య సముదాయం ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి* *మునిసిపల్ కమిషనర్ నాగిరెడ్డి* పట్టణంలోని దుకాణ యజమానులు, కమర్షియల్ ఎస్టాబ్లిహ్మెంట్స్ ట్రేడ్ తప్పనిసరిగా తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు పురపాలక సంఘ కార్యాలయం సిబ్బంది పట్టణంలో లైసెన్స్ తీసుకోని వారిని గుర్తించి లైసెన్స్ తీసుకోవాలని తెలియజేస్తున్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రగతి హాస్పిటల్ లైసెన్స్ కు సంబంధించి రూ..1,93,125 లు చెల్లించి...