ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటలకు సిద్ధం కండి
నేటి సత్యం *ప్రజా సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటాలకు సిద్ధంకండి.* *జిల్లా సమగ్ర అభివృద్ధికై సిపిఐ పోరాటం.* *సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శిగా మూడోసారి కే.విజయరాములు ఏకగ్రీవ ఎన్నిక.* *ముగిసిన సిపిఐ వనపర్తి జిల్లా మూడో మహాసభలు.* నేటి సత్యం. వనపర్తి. జులై 25 ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలకు పార్టీ కార్యకర్తలు,ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు, ప్రజలు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయరాములు పిలుపునిచ్చారు.ఆత్మకూరులో రెండు రోజుల...