రైతుల వ్యవసాయ కార్మికుల రుణాలు మాఫీ చేయాలి
నేటి సత్యం వికారాబాద్ జూలై 25 ఆగస్టు 13 న క్విట్ ఇండియా డే సందర్భంగా వ్యవసాయ రంగం నుండి కార్పోరేట్ సంస్థలు వైదొలగాలని, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాన్ని వ్యతిరే కిస్తూ, కేంద్ర పాలకుల రైతు వ్యతిరేక విధానాలకు ప్రతిఘటిస్తూ నిరసనగా ట్రాక్టర్, వాహనాల, ప్రదర్శనలను విజయవంతం చేయండి. ఆహార పంటలు మొక్కజొన్న సోయా గోధుమ, పాల ఉత్పత్తి లను అమెరికా నుండి చౌకగా దిగుమతి చేసుకోనే వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవాలని, ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లను...