రంగారెడ్డి జిల్లా మహాసభలను జయప్రదం చేయండి పుస్తకాల నర్సింగ్ రావు
ఆగస్టు 2న జరిగే మహాసభలను జయప్రదం చేయండి ఈరోజు గండిపేట్ మండల్ నార్సింగి లో.RK. హోటల్లో గండిపేట్ మండల సిపిఐ కార్యవర్గ సమావేశం గండిపేట్ మండల సిపిఐ కార్యదర్శి ఎస్ మల్లేష్ అధ్యక్షతన జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు రంగారెడ్డి జిల్లా సిపిఐ మాజీ సెక్రెటరీ కామ్రేడ్ పుస్తకాల నర్సింగరావు గారు పాల్గొనడం జరిగింది నర్సింగరావు గారు మాట్లాడుతూ ఆగస్టు రెండున మొయినాబాద్ మండల్ లో జరగబోయే రంగారెడ్డి జిల్లా సిపిఐ మహాసభలు...