ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
*ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా.* - తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత. నేటి సత్యం/మరికల్: జులై 26 తెలంగాణ భగత్ సింగ్ ఆటో కార్మిక సంగం అధ్ర్వర్లో ధర్న కార్యక్రమం శనివారం చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పి. వెంకటేష్ మాట్లాడుతూ అటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని ఆయన కోరారు మహాలక్ష్మి పథకం...