షాద్నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
నేటి సత్యం షాద్నగర్. జులై 26 ఉదయం షాద్నగర్ చౌరస్తా లో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదకరం బుద్దుల జంగయ్య షాద్నగర్ చౌరస్తాలో ఉదయం కాలేజీ కోసం బస్సు ఎక్కించడానికి తండ్రి కూతుర్ని తీసుకొని వస్తున్న సందర్భంలో సిగ్నల్ దాటుతుండగా ప్రమాదం జరిగి తండ్రీ కూతురు చనిపోవడం విషాదకరమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుద్ధుల జంగయ్య విచారం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌరస్తాలో సిగ్నల్ దాటుతుండగా ఇంతకుముందు కూడా అనేక ప్రమాదాలు...