బి ఆర్ ఎస్ మ్మెల్యే కౌశిక్ రెడ్డికి సంఘీభావం
నేటి సత్యం కొండాపూర్ జిల్లా 26 *బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సంఘీభావం తెలిపిన శేరిలింగంపల్లి నాయకులు* *బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి శేరిలింగంపల్లి బిఆర్ఎస్ నాయకులు సంఘీభావంతెలిపారు.ఈరోజు అనగా 26/07/2025 న శనివారం కొండాపూర్ లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా నాయకత్వంలోని బిఆర్ఎస్ నాయకులు ఆయన నివాసానికి చేనుకున్నారు. అనంతరం ఆయనకు తాము సంఘీభావం తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కొమిరిశెట్టి సాయిబాబా...