20 రోజుల నుండి మా గ్రామంలో తాగునీరు లేదు
*తాగునీరు కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు* నేటి సత్యం. నిర్మల్. జులై 26 20 రోజుల నుండి తాగునీరు రావడం లేదని.. తాగునీరు ఇచ్చే వరకు ఆందోళన ఆపేది లేదంటూ హెచ్చరిక నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడా గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 20 రోజులుగా తాగునీరు రావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు వేసవి కాలం నుండి తాగునీటి సమస్య ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని...