ఎస్సీ ఎస్టీ కేసులలో పెండింగ్ లో ఉన్న చాడీషీట్లు పూర్తి చేయాలి
*ఎస్సీ ఎస్టీ కేసులలో పెండింగ్ లో ఉన్న ఛార్జి షీట్లు పూర్తి చేయాలి, బాధితులకు నష్టపరిహారం అందజేయాలి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్* నేటి సత్యం.పల్నాడు. నరసరావుపేట. జూలై 26 పల్నాడు జిల్లాలో దళిత గిరిజనుల పైన జరుగుతున్న దాడులు హత్యలు ఆత్యాచారాలను అరికట్టటానికి నిరంతరం పోరాటం చేస్తున్న నేపథ్యంలో గ్రామాలలో తారసపడుతున్న ప్రధాన సమస్యలపై నేడు జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ సెల్ నందు మాల మహానాడు...