ప్రజా సమస్యల పరిష్కారానికి రాజిలేని పోరాటాలకు సిద్ధం కండి
నేటి సత్యం కొల్లాపూర్ జూలై 26 *పీడిత తాడిత ప్రజల సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటాలకు సిద్ధం కండి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ఎండి ఫయాజ్* పేద ప్రజల అభ్యున్నతి కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ఎండి ఫయాజ్ పిలుపునిచ్చారు నేనిక్కడ కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కొల్లాపూర్ మండల సిపిఐ సమితి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు...