Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్

నేటి సత్యం జులై 26 కూకట్పల్లి *అసెంబ్లీ ఎన్నికల ముందు నాతో సహా నా అసిస్టెంట్ నెంబర్ మా పార్టీ నాయకుల నెంబర్లు సైతం ట్యాపింగ్ చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం.* *ఉదయం రెండు గంటలు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండని కూకట్పల్లి ఎమ్మెల్యే.* *ఇప్పటికీ అధికారులను బెదిరించి నెపం వాళ్ల మీద వేయాలని చూస్తాడు* *ఎన్నికల ముందు 90 శాతం అభివృద్ధి చేశాను అని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు పనులే కావటం లేదంటూ డ్రామాలాడుతున్నాడు* *హౌసింగ్ బోర్డును...

Read Full Article

Share with friends