(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం.

శిల్పారంలో భారతీయ నృత్యన్వయ మహోత్సవ వేడుకలు
శేరిలింగంపల్లి, జూలై 26:
శిల్పారామం మాదాపూర్ లో సమ్మోహన ఆర్ట్స్ అకాడమీ కిరణ్మయి బోనాల ఆధ్వర్యంలో రెండు రోజుల భారతీయ నృత్యన్వయ మహోత్సవ ఏ ఫెస్టివల్ అఫ్ పరంపర ఉత్సవాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్దీ డాక్టర్ పద్మజ రెడ్డి శిష్య బృందం “కాకతీయం” నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. కిరణ్మయి బోనాల కుమార్తెలు పదవర్ణం,రామచరితం ప్రదర్శించారు. ప్రెసిడెంట్ ప్రజ్ఞాభారతి శ్రీనివాస్ వెంట్రప్రగడ ముఖ్య అతిధిలుగా విచ్చేసి కళాకారులను గురువులను సత్కరించారు.