పంచాయతీ సెక్రటరీ పై ఏసీబీ కేసు
పంచాయతీ సెకరేట్రి పై ఏసీబీ కేసు - పరారీలో నిందితుడు నేటి సత్యం , కొత్తూరు రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, ఇన్ములనర్వ గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఓ నిర్మాణంపై ఇచ్చిన నోటీసును పక్కన పెట్టేందుకు ఫిర్యాదుదారుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసి, అందులో యాభై వేల రూపాయలు లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా...