మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు
నేటి సత్యం నాగర్ కర్నూల్ *BSF ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు.* *-జిల్లా విద్యాశాఖ, నోడల్ అధికారులతో పోస్టర్లు విడుదల.* బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ (BSF) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పాఠశాల, కళాశాల, హాస్టల్లలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు BSF రాష్ట్ర కార్యదర్శి కొంగరి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, జిల్లా నోడల్ అధికారి వెంకటరమణ లతో అవగాహన...