వేల ఎకరాల భూములు పంచిన చరిత్ర సిపిఐ పార్టీకి దక్కింది
నేటి సత్యం శేర్లింగంపల్లి జూలై 27 *ఆగస్టు 2 సిపిఐ రంగారెడ్డి జిల్లా 17వ మహాసభను విజయవంతం చేయండి సిపిఐ రామకృష్ణ* నేటి సత్యం. శేరిలింగంపల్లి. జులై 27 ఈరోజు ఉదయం 11 గంటలకు. సిపిఐ శేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యాలయంలో. కే చందు యాదవ్ అధ్యక్షతన.. కార్యవర్గ సమావేశం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ... భారతదేశంలోనే. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ. స్వాతంత్ర ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమంలో....