విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే
నేటి సత్యం నాగర్కర్నూల్ జులై 27 ♦️ఉయ్యాలవాడ జ్యోతి భాపులే విద్యార్థినులను పరామర్శించిన నాగర్ కర్నూల్ ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు. ♦️నిన్న రాత్రి ఆహారం వికటించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి ఆరా తీసిన ఎమ్మేల్యే గారు. ♦️జిల్లా వైద్యాధికారి మరియు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్యులను అడిగి విషయాలను తెలుసుకోవడం జరిగింది. ♦️దీనికి గల కారణాన్ని సంభధిత పాఠశాల...