విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా? సిపిఐ! ఏఐఎస్ఎఫ్
నేటి సత్యం నాగర్కర్నూల్ జులై 27 *విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం* *విద్యార్థులు ఫుట్ పాయిజన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళని పరామర్శించిన సిపిఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు* *నాణ్యతలేని సరుకుల వల్లనే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది* నేటి సత్యం.నగర్ కర్నూల్. జులై 27 సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆనంద్ జి ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బలుమల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి...