ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓపెనింగ్
నేటి సత్యం శేర్లింగంపల్లి *ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓపెనింగ్ పిఎసి చైర్మన్ ఆర్కపొడి గాంధీ* నేటి సత్యం.శేర్లింగంపల్లి. జులై 27 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో హోప్ ఆఫ్ హాంగర్ సంస్థ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హాఫ్ ఆఫ్ హాంగర్ ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను గౌరవ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ పి ఎ...