మా ఫుడ్ బాగాలేదు సార్ చిన్నారుల ఆవేదన!
మెనూ ప్రకారం తిండి పెట్టరు... పెట్టిన సాంబారు లో పురుగులు... కొల్లాపూర్, జూలై 27(నేటి సత్యం ప్రతినిధి :యస్. పి. మల్లికార్జున సాగర్) తెలంగాణ రాష్ట్రం లోని గురుకుల పాఠశాలల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్త మైందని విద్యార్థుల జీవితాలతో నిర్వాహకులు ప్రభుత్వం లు పూర్తి నిర్లక్ష్యాలు వహిస్తున్నాయని భారత రాష్ట్ర సమితి నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన ఆందోళనలను వెలిబుచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామం లో...