విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి బాల నరసింహ
నేటి సత్యం. నాగర్ కర్నూల్ జులై 27 ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థత గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి . సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాల నరసింహ గారు డిమాండ్ చేశారు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గల మహాత్మ జ్యోతిరావు పూలే విద్యాలయంలో నిన్న రాత్రి భోజనంలో ఫుడ్ పాయిజన్ వల్ల 68మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురై జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారికి...