అమ్మను మించిన దైవమున్నదా
నేటి సత్యం శంషాబాద్. జులై 27 🔷🔷 తల్లికి నివాళిగా నిరుపేదలకు అన్నదానం 🔷🔷 ✦ నీలమ్మ 9వ వర్ధంతి సందర్భంగా 2,000 మందికి భోజనం ✦ అన్నెపు ప్రభు సేవలను పొగిడిన సీపీఐ నేత పర్వతాలు తల్లి నీలమ్మ 9వ వర్ధంతి సందర్భంగా కుమారుడు అన్నెపు ప్రభు సోమవారం రోజు 2,000 మంది పేదలకు అన్నదానాన్ని నిర్వహించి నన్యమైన ఉదాహరణగా నిలిచారు. షాద్నగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నేత పానుగంటి పర్వతాలు ముఖ్య...