Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పారుతున్న వాగు ప్రయాణానికి తప్పని పాట్లు

నేటి సత్యం. *పారుతున్న వాగు..ప్రయాణానికి తప్పని పాట్లు.* *అసంపూర్తిగా నిలిచిన వంతెన పనులు.* *వారం రోజులుగా స్తంభించిన రాకపోకలు.* *పట్టించుకోని ప్రజాప్రతినిధులు..అధికారులు పర్యవేక్షణ కరువు.* రంగారెడ్డి,జులై 28: నేటి సత్యం ప్రజాప్రతినిధులు పట్టించుకోరు..అధికారులు పర్యవేక్షణ కరువు వెరసి అసంపూర్తిగా వంతెన పనులు నిలిచి పోవడంతో అటు ప్రయాణికులకు,ఇటు వాహనదారులు ఇబ్బందులు తప్పడం లేదు..వివరాల్లోకి వెళ్తే...ఫరూఖ్ నగర్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామం వద్ద ఉన్న వాగు పనులు అసంపూర్తిగా నిలవడం,పైగా వర్షాకాలం కావడం,అందులోను గత వారం రోజుల నుండి...

Read Full Article

Share with friends