Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న వారిపై పిడి యాక్ట్ పెట్టాలి

నేటి సత్యం హైదరాబాద్ *రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న సరోగసీ, సంతానోత్పత్తి (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి* *సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి* *రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంతానోత్పత్తి కేంద్రాలను తనిఖీలు నిర్వహించాలి* *ఏఐవైఎఫ్ బృందం వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ కు వినతి* *ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్* నేటి సత్యం.హైదరాబాద్. జూలై 20 ఎనిమిది...

Read Full Article

Share with friends