క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
నేటి సత్యం హైదరాబాద్. జూలై 28 గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ గారు.. గత వరం ఉప్పల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్పొరేటర్స్ స్పోర్ట్స్ మీట్ లో షటిల్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి విజయం సాధించడం ఆనందంగా ఉందని,ఈరోజు గౌరవనీయ హైదరాబాదు మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు,తోటి...