నాగర్ కర్నూల్ జిల్లా మూడవ మహాసభను జయప్రదం చేయండి
సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా 3వ మహాసభ వాల్ పోస్టర్ విడుదల నేటి సత్యం తెలకపల్లి మండల్. జూలై 28 ఈరోజు తెలకపల్లి మండల కేంద్రంలోని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ వాల్ పోస్టర్లు విడుదల సిపిఐ నాగర్ కర్నూల్ 3 వ మహాసభలో ఈనెల 1, 2 వ తేదిలలో కల్వకుర్తి పట్టణం లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ తెల్కపల్లి మండల కార్యదర్శి కామ్రేడ్ వేనేపల్లి రవీందర్ గారు పిలుపునివ్వడం...