శిశుపాలుడి తప్పుల కౌశిక్ రెడ్డి తప్పులు 100 పూర్తి
నేటి సత్యం షాద్నగర్ జులై 28 *ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వీధి రౌడీ..!* *శిశుపాలుడి తప్పుల్లా కౌశిక్ రెడ్డి తప్పులు 100 పూర్తి* *మూడు నెలల్లో చూసుకో నీ సంగతి ఏం జరుగుతుందో..?* *నిచమైన భాష, ఇంత దిగజారుడుతనం అవసరమా..?* *అధికార తాపత్రయం కోసం రాజకీయాలను భ్రష్టు పట్టించారు* *కుక్కలకు ఉన్న విశ్వాసం మీకు లేకుండా పోయింది* *నీలా దిగజారి విమర్శించాలంటే ఎంతకైనా తెగిస్తాం..* *"షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్" అల్టిమేటం* బిఆర్ఎస్...