బిచ్చగాళ్ళ వీర్యం.. అడ్డా కూలీల అండం!
నేటి సత్యం. హైదరాబాద్. జులై 29 బిచ్చగాళ్ల “వీర్యం”.. అడ్డాకూలీల “అండం”! వీర్యం, అండాల దందాలో వికృత పార్శ్వాలు చదువురానివారికైతే.. బిర్యానీ పొట్లం, మందు బాటిల్ విద్యావంతులకు రూ.4వేల వరకు చెల్లించి వీర్యం సేకరణ అండ దానం చేసే మహిళలకు 20-25 వేలు పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బిచ్చగాళ్లకు బిర్యాని.. అడ్డా కూలీలకు మద్యం.. కొంచెం చదువుకున్న వారికైతే రూ. వెయ్యి నుంచి 4 వేలు! అదే మహిళలకైతే రూ.20 వేల నుంచి రూ.25 వేల...