నాగార్జునసాగర్ కు పూర్తిస్థాయి నీటిమట్టం. దిగువకు నీటి విడుదలకు సిద్ధం
నేటి సత్యం నల్గొండ నాగార్జునసాగర్ ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది పర్వాలు తొక్కుతా ఉంది శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నాగార్జునసాగర్ జలాశయం జలకలతో తోనికి సలాడుతుంది గతానికి భిన్నంగా జులై నెలలోనే పూర్తిస్థాయి నీటిమట్టనికి చేరుకుంది. ఇలా జరగడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది పైనుంచి వరద కొనసాగుతున్నడంతో అధికారులు మంగళవారం ఆరు క్రాస్ గేట్ల ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని ముగ్గురు...