Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు

నేటి సత్యం *అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు అన్నారు*. నేటి సత్యం. నగర్ కర్నూల్. జులై 29 ఈరోజు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలో ని 15 వా వార్డ్ కి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పథక లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత పాలకులు పేద ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఈ...

Read Full Article

Share with friends