Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నీ కాళ్లు మొక్కుతా. నాన్న నన్ను ఏమి చేయకు

నేటి సత్యం మహబూబ్నగర్ జిల్లా l * పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం * ఏమి చేయొద్దని వేడుకున్న కనికరించని రాక్షసుడు * బాలిక పరిస్థితి విషమం ఆస్పత్రికి తరలింపు నాన్న నీ కాలు మొక్కుతా నన్ను ఏమి చేయొద్దంటూ ప్రదేయపడిన ఆ తండ్రి కనికరించలేదు సభ్య సమాజం తలదించుకునేలా మృగంలా మారిన కన్న తండ్రి కనికరించలేదు. సభ్య సమాజం తలదించుకునేలా మృగంలా మారి కన్నా కూతురిపై దారుణ అగైత్యానికి ఒడిగట్టాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని...

Read Full Article

Share with friends