నాగర్ కర్నూల్ జిల్లా సిపిఐ పార్టీ మూడవ మహాసభలను జయప్రదం చేయండి
నేటి సత్యం నాగర్ కర్నూల్ జిల్లా 3వ మహాసభను జయప్రదం చేయండి నేటి సత్యం నాగర్ కర్నూల్. జులై 29 భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా 3వ, మహాసభలు ఆగస్టు, 1,2 తేదీలలో జరిగే మహాసభల వాల్పోస్టర్లను సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వార్ల వెంకటయ్య గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది, నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని ప్రవేట్ హాల్ లో సిపిఐ మహాసభల వాల్పోస్టర్లను విడుదల...