రంగారెడ్డి జిల్లా 17 మహాసభను జయప్రదం చేయండి రామస్వామి
నైటీ సత్యం *భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా 17వ మహాసభలనువిజయవంతం చేయండి* *మహా సభల కరపత్రం విడుదల* *సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకి రామస్వామి* నేటి సత్యం.. చేవెళ్లే. జులై 29 భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా 17వ మహాసభలను విజయవంతం చేయాలని ఈరోజు చేవెళ్లలోని భూ పోరాట కేంద్రంలో మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర...