Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

భూములు కోల్పోయిన రైతులకు ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

నేటి సత్యం నారాయణపేట జూలై 29 *నారాయణపేట మక్తల్ కోడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ముఖ్యమంత్రి గారు యిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి!* పశ్యపద్మ గారు డిమాండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం *భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలి.* నారాయణ పేట మండలం పేరపల్ల గ్రామంలో భూ నిర్వాసిత రైతులతో సమావేశం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(AIKS) ఆధ్వర్యంలో నేడు నారాయణపేట మండలంలోని పేరపల్ల గ్రామంలో భూ నిర్వాసిత రైతులను...

Read Full Article

Share with friends