నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని విద్య హబ్ గా మారుస్తా
నేటి సత్యం నియోజకవర్గాన్ని విద్యాహబ్ గా మారుస్తా. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు . నేటి సత్యం.నాగర్కర్నూల్. జూలై 29 గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు అన్నారు . సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో పీఎం శ్రీ పథకం లో...