నేటి సత్యం
*భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రంగారెడ్డి జిల్లా 17 వ మహాసభను జయప్రదం చేయండి. మున్సిపల్ సంఘం జిల్లా అధ్యక్షులు రామావత్ సక్రు నాయక్.*
*రంగారెడ్డి:జూలై 29 నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న*
కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) పార్టీ 1925 చివరలో కాన్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోలో స్థాపించబడింది, ఎర్రజెండాకు 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. మహిళలకు సామాజిక సమానత్వం, యువతి యువకులు 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు, ప్రైవేటు యాజమాన్యంలోని సంస్థల జాతీయం, భూ సంస్కరణలు, అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం, సమ్మెల ద్వారా నిరసన తెలుపడం పార్టీ యొక్క ప్రజా ఆ దరణ పెంచుకోని భారత దేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీసిపిఐ రంగారెడ్డి జిల్లా ఆగస్టు 2న మొయినాబాద్ నిర్వహించే మహాసభను జయప్రదం చేయాలని మున్సిపల్ సంఘం జిల్లా అధ్యక్షులు రామావత్ సక్రు నాయక్ కోరారు.