Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లు కేటాయించాలి

నేటి సత్యం హైదరాబాద్ జూలై 29 *ఏఐసిసి ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారిని మరియు* *తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు & MLC శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గార్లను* *మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు...* *రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లను కేటాయించాలని* *ఏఐసిసి ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి టిపిసిసి అధ్యక్షులు...

Read Full Article

Share with friends