అరాచకాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ చేస్తే శిక్షలు తప్పవు డి.ఎస్.పి
నేటి సత్యం నగర్ కర్నూల్ కల్వకోల్ గ్రామం పైన డిఎస్పీ ప్రత్యేక దృష్టి అరాచకాలు బెదిరింపులు బ్లాక్మెయిలింగ్ చేస్తే శిక్షలు తప్పవు నాగర్ కర్నూల్ డిఎస్పి శ్రీనివాస్ యాదవ్ వెల్లడి నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి సంగం కొండలయ్య / జులై 29 ( నేటి సత్యం) నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో ఈనెల 12న దారుణ హత్యకు గురైన కె.దామోదర్ గౌడ్ అనే ప్రజల మనిషి హత్యను ఆ గ్రామ ప్రజల...