రాజ్యాధికారమే లక్ష్యం బీసీ ఐక్యవేదిక
నేటి సత్యం శేర్లింగంపల్లి జూలై 29 *రాజ్యాధికారమే లక్ష్యంగా బోడె రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీలంతా హాజరుకావాలని పిలుపునిచ్చిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్* రాజ్యాధికారమే లక్ష్యంగా... బడుగుల బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, బీసీ జాబితా నుంచి తొలగించిన 26+1 బీసీ కులాల గొంతుకను వినిపించడానికి.. బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది.ఈ సందర్భంగా...