విద్యా రంగ సమస్యలను పరిష్కరించండి ఏఐఎస్ఎఫ్ క్రాంతి
నేటి సత్యం నాగర్ కర్నూల్. జులై 30 *అఖిల భారత విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నగర్ కర్నూల్ జిల్లా కౌన్సిల్* విద్యాశాఖ మంత్రి ఉన్నా లేనట్టే విద్యారంగా సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు గారు పూర్తిగా విఫలం. AiSF తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గ్యార క్రాంతి కుమార్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం జిల్లా కేంద్రం నాగర్ కర్నూల్ లక్ష్మణాచారి భవన్...