(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వరంగల్ జిల్లాలో మహాత్ముని విగ్రహం ధ్వంసం
భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఘటన
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్