కుయుక్తులు పనితే మళ్లీ ఆపరేషన్ సింధూర్ మోడీ l
నేటి సత్యం. జులై 30 అణు బ్లాక్ మెయిలింగ్ పనిచేయదు.. కుయుక్తులు పన్నితే.. మళ్లీ ఆపరేషన్ సిందూర్ : ప్రధాని మోడీ --- పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి కుయుక్తులు పన్నినా... ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ పై మంగళవారం లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టామని, ఆపరేషన్...