తెలంగాణలో గొర్రెల స్కాము.1200 కోట్లు.ఆమ్పట్ట్
*తెలంగాణ గొర్రెల స్కాము* గొర్రెలు కొన్నవారికి డబ్బులు చెల్లించలేదు.. గొర్రెలు యూనిట్ వైస్ గా పంపిణీ చెయ్యలేదు.. ఇష్టానుసారంగా ట్రాన్స్పోర్ట్ చేశారు. స్కీము కాస్ట్ పెంచారు.. ప్రభుత్వ స్కీము కాస్ట్ కు దళారి ఆఫర్ ఇచ్చాడు.. ఇందులో మాజీ అమాత్యుల పాత్ర.. జిల్లా వెటర్నరీ అధికారులను బెదిరించి ఆ దళారి దగ్గరే తీసుకోవలమి డైరెక్టర్ హుకుం.. మెడికల్, కిట్ల కుంభకోణం.. అందరూ కలిసి యాదవ్ లను అమాయకులను చేశారు.. Srdc నిధులకు పెద్ద బొక్క బెట్టారు.. రెండు...