Neti Satyam
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 8:59 am Editor : Admin

935 కేజీల గంజాయి పట్టివేత హలో




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం జూలై 30

*ఈగల్ టీమ్ భారీగా గంజాయి పట్టివేత..*

*బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో అంతరాష్ట్ర మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాను ఛేదించి ₹5 కోట్ల విలువైన 935.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఈగల్ టీం.*

ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయి పట్టుకున్న ఈగల్ టీమ్ .

ఇది 2025లో తెలంగాణలో అతిపెద్ద గంజాయి స్వాధీనం….