నిధులకు గండి కొడుతూ. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న సర్కిల్ 20 జిహెచ్ఎంసి ఉప కమిషనర్
నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 30 . *GHMC నిధులకు గండికోడుతు అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న సర్కిల్ 20 GHMC ఉప కమిషనర్ గారు* లింగంపల్లి డివిజన్ పరిధిలోని 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని కాంట్రాక్టర్స్ క్లబ్ కు ఎదురుగా అక్రమ నిర్మాణం 2 రెండంతస్తుల నిర్మాణానికి అనుమతులు తీసుకొని ఏకంగా 5 ఐదు అంతస్తులు నిర్మిస్తున్నారు మరియు ఇట్టి నిర్మాణానికి సెల్లార్ కూడా అనుమతులు లేకుండా నిర్మించారు ఇట్టి అక్రమ నిర్మాణం మూడు అంతస్తులు ఉన్నప్పుడే...