(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*ప్రజల వద్దకు కాంగ్రెస్..*

*ప్రజా చైతన్యం అభివృద్ధికి నాంది..*
*జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్*
*ముఖ్యగమనిక:- రేపు 31వ తేదీన మధ్యాహ్నం 2.00 గంటలకు ఖానామెట్ కార్యాలయం నుండి కదలి వెళ్దాం..*
*టిపిసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ గౌరవ శ్రీ మీనాక్షి నటరాజన్ గారు,టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర మరియు శ్రమదానంలో భాగంగా రేపు 31వ తేదీన రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గం నుండి ప్రారంభం కానున్న కాంగ్రెస్ పాదయాత్ర తెలంగాణలో కొత్త చైతన్యం కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరు పాల్గొనాలని మనవి..*